Defecting MLAs : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు షాక్.. మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులపై స్పీకర్ నుంచి స్పందన రాకపోవడంతో మరోసారి ఈ నోటీసులు ఇచ్చింది.