BRS MLA: బీఆర్ఎస్కు బిగ్ షాక్... కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే
TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం.
/rtv/media/media_files/2025/02/03/P916D3NovnpT0Qu7YrMc.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kale-Yadaiah.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BRS-MLA-Kale-Yadaiah-jpg.webp)