Counter to KCR : కేసీఆర్కు పదేళ్లు అధికారం కల్లా...పొన్నం, పొంగులేటి కౌంటర్
చాలాకాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. తక్కువకాలంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.