KCR : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేసీఆర్ వీడియో
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సర్జరీ తరువాత నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ కోలుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపడుతారని ఇటీవల కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే.