కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం పక్కా.. కేటీఆర్ ట్వీట్!
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యి రికార్డ్ సృష్టిస్తారని పేర్కొన్నారు. ఎవరెన్ని చేసిన తెలంగాణ ప్రజలు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.