Breakfast: వీటిని అల్పాహారంగా తీసుకుంటే కొవ్వు మొత్తం మాయం
కొవ్వు మన శరీరంలో లోతుగా పేరుకుని అంతర్గత అవయవాలను చుట్టుముట్టి ఎన్నో రోగాలకు దారి తీస్తుంది. వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉదయాన్నే ఆహారంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, సాంబార్‌తో ఇడ్లీ, ఖిచ్డీ లాంటివి తినడం వల్ల బరువు తగ్గవచ్చు