Chandrababu Breakfast: జైలులో చంద్రబాబు బ్రేక్‌ఫాస్ట్ ఇదే..!
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం పంపించేలా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11) ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బ్రేక్‌ఫాస్ట్‌ను పంపించారు.