Latest News In Telugu Brain Health: మెదడు ఆరోగ్యానికి ఈ మూడు విటమిన్లు చాలా ముఖ్యం విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ మరియు కోలిన్ మెదడుకు ఎంతో మేలు చేస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ విటమిన్లను సరైన పరిమాణంలో తినడం వల్ల, మన మెదడు వయసు పెరిగినా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఈ పోషకాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. By Lok Prakash 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మెదడును తినే అమీబా.. వైద్యుల హెచ్చరిక! కేరళలో బ్రెయిన్ తినే అమీబా కారణంగా మూడో మరణం సంభవించింది. దీంతో ఆయా రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలకు వైద్యశాఖను ఆదేశించాయి. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ఈ అరుదైన మెదడు వ్యాధి కేరళలో విస్తరిస్తోంది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఈ చిన్న చిట్కాతో అనేక వ్యాధులకు చెక్.. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది! రోజుకు 25 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తపోటు కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మెదడుకు విరామం ఇస్తున్నారా.. లేకపోతే అంతే సంగతులు.. ఈరోజుల్లో ప్రశాంతత అనేది చాలామందికి కరువైపోయింది. మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కీలకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.మన మెదడుకు తరచూ విరామం ఇస్తుంటే.. అది మరింత యాక్టివ్గా పనిచేస్తూ.. సృజనాత్మకంగా వ్యవహరిస్తుందని లెక్సిస్నెక్సిస్ అనే సర్వే తెలిపింది. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn