Mufasa Trailer: ‘ముఫాసా’కు మహేష్ బాబు వాయిస్ ఓవర్..! ట్రైలర్ అదిరింది
హాలీవుడ్ నిర్మాణసంస్థ వాల్ట్ డిస్నీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యానిమేటెడ్ ప్రాజెక్ట్ 'ముఫాసా':ది లయన్ కింగ్.' తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో కీలక పాత్ర ‘ముఫాసా’ కు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. అద్భుతమైన విజువల్స్, మహేష్ బాబు డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.