Brahmamudi: రాజ్- కావ్య డిన్నర్ ప్లాన్.. రుద్రాణి కుట్రకు బలైన రాహుల్..!
రాజ్ భార్య కావ్యను డిన్నర్ కు తీసుకెళ్లి తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి రాజ్- కావ్య డిన్నర్ ప్లాన్ చెడగొట్టడానికి కుట్ర చేస్తుంది. మరో వైపు కళ్యాణ్ అప్పుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.