Brahmamudi Serial : సుభాష్ బయటపెట్టే నిజం కావ్య కాపురాన్ని నిలబడుతుందా..?
రాహుల్ తన భార్య స్వప్నకు తెలియకుండా ఆమెకు సంబంధించిన ఆస్తి పేపర్లను వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెడతాడు. మరో వైపు కావ్య బిడ్డ గురించి నిజం బయటపెట్టమని మావయ్య సుభాష్ ను నిలదీస్తుంది. కానీ అతను సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.