Brahmamudi Serial Today Episode: బిడ్డ విషయంలో భర్త రాజ్ దాచిన రహస్యాన్ని తెలుసుకున్న కావ్య షాకవుతుంది. ఆ బిడ్డకు అసలు తండ్రి మామ సుభాష్ అని తెలియగానే అయోమయంలో ఉండిపోతుంది. మావయ్య తప్పు చేశాడని తెలిస్తే అత్తయ్య ప్రాణాలతో ఉండదు అని మనసులో బాధపడుతుంది కావ్య. ఈ సమస్యకు పరిష్కారం చూపించమని దేవుడితో కన్నీళ్లు పెట్టుకుంది కావ్య.
పూర్తిగా చదవండి..Brahmamudi: తండ్రి సుభాష్ తప్పుకు బలైన రాజ్..! అపర్ణ నిజం తెలుసుకుంటుందా..?
రాజ్ తెచ్చిన బిడ్డకు అసలు తండ్రి మావయ్య సుభాష్ అని తెలుసుకున్న కావ్య నిజం బయటపెట్టలేని పరిస్థితిలో ఉండిపోతుంది. మరో వైపు కొడుకే తప్పు చేశాడని భావిస్తున్న అపర్ణ రాజ్ పై కోప్పడుతుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: