Fire Accident : బాయ్స్ హాస్టల్ లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది!
రాజస్థాన్ కోటాలోని ఓ బాయ్స్ హాస్టల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా మరో 6గురికి స్వల్పంగా మంటలంటుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.