అంతా మర్చిపోయాను సర్.. ఏం జరిగిందో గుర్తు లేదు!: మాట మార్చిన బోరుగడ్డ
బోరుగడ్డ అనిల్ ని పోలీసులు విచారించారు. ఎంసీసీ బృందాలను బెదించడం వెనుకున్న ఉద్దేశమేంటి?అని.. మీ కారును తనిఖీ చేస్తే అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నించారు. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. అంతా మర్చిపోయానని.. తప్పు అయిపోయిందని అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/11/18/G8TQeyXG3HKJemBF7JFl.jpg)
/rtv/media/media_files/2024/11/20/Z9nP8YFDKKYNgcqeslpu.jpg)
/rtv/media/media_library/vi/VeDi94jlp2E/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/10/WMZ4WRDqNvaPhWJmtbnB.jpg)
/rtv/media/media_library/vi/63hSrpInUzA/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/07/TyN3y1BjK3SZJv8uZE3O.jpg)