BIG BREAKING: బీఆర్ఎస్కు బిగ్ షాక్... కాంగ్రెస్లోకి బొంతు రామ్మోహన్?
బీఆర్ఎస్ పార్టీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ కానున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది.