Health Tips: ఈ 6 ఫుడ్స్ ఎముకలకు స్లోపాయిజన్.. తప్పక తెలుసుకోండి!
సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, టీ, కాఫీ, ఉప్పు ఎముకలకు స్లో పాయిజన్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలోని కాల్షియం శోషణను పూర్తిగా నిరోధిస్తాయి. దీంతో ఎముకల బలహీనంగా మారడంతో పాటు సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/05/22/wzGkBazVD4F5vKfeIBrt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Bones-Strong-Foods-Eat-this-laddoo-tired-and-weak-iron-get--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/bone-health-1488910212-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-22-jpg.webp)