Delhi: పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్
ఢిల్లీ స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపింది ఓ 12వ తరగతి కుర్రాడని తెలిసింది. కేవలం పరీక్షలు రాయడం ఇష్టం లేకనే బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడని తెలిసింది. ఈ స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/11/11/delhi-2025-11-11-10-54-13.jpg)
/rtv/media/media_files/2024/12/13/9CQQMYxUIO9JIKRFTqFs.jpg)