Life Style: ఇలా చేస్తే పాలు సర్వనాశనం అవుతాయి! జాగ్రత్త
పాలు మరిగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసేపు మరిగించడం, పదే పదే మరిగించడం, హై-ప్లేమ్ పై పెట్టడం సరైన పద్ధతి కాదు. దీని వల్ల పాలలోని పోషకాలు నశిస్తాయి. పాలను మీడియం ఫ్లేమ్ పై మాత్రమే మరిగించాలి.
/rtv/media/media_files/2025/02/15/cockroachmilk7-364853.jpeg)
/rtv/media/media_files/2025/02/19/61qhMftcvUuOIpkLGJ9T.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Boiling-milk-for-too-many-times-destroys-its-nutrients-jpg.webp)