Boeing: బోయింగ్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపు...17వేల మంది ఎఫెక్ట్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 17,000 మంది సిబ్బందిని తొలగించనుంది. జనవరి తర్వాత వీరందరూ తమ ఉద్యోగాలను మానేయాల్సి ఉంది.