Singapore Air Lines Caught In Air Turbulence : సింగపూర్ ఎయిర్ లైన్స్ (Singapore Air Lines) కు చెందిన బోయింగ్ విమానం (Boeing Flight) పైకి వెళ్లిన కొద్ది సేపటికే భారీ కుదుపులకు గురైంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం 211 మంది ప్రయాణికులతో , 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్ కు చెందిన విమానం బయల్దేరింది.
పూర్తిగా చదవండి..Singapore Airlines : విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. ఒకరి మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రలు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం పైకి వెళ్లిన కొద్ది సేపటికే భారీ కుదుపులకు గురైంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా..మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు
Translate this News: