వేరే బ్లడ్ గ్రూప్ రక్తం శరీరంలోకి చేరితే ప్రమాదమా?
ఒక బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి వేరే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుందా? లేదా? తెలుసుకుందాం. వెబ్ స్టోరీస్
Health Tips : మీరు చికెన్ తినాలో?మటన్ తినాలో? మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందట..!!
ప్రస్తుత కాలంలో మామూలు వెజ్ ఫుడ్ తింటేనే జీర్ణం కాని పరిస్థితి. అలాంటిది చికెన్, మటన్ తింటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని బ్లడ్ గ్రూపుల వారు చికెన్ , మటన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఏ గ్రూపులో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Blood Group: మీరు ఎలాంటి వారో మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందట..తాజా పరిశోధనలో వెల్లడి..!!
మీరు ఎలాంటి వారో మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఏ గ్రూప్ బ్లడ్ ఉన్న వ్యక్తులు సమయపాలన పాటిస్తారు. బీ గ్రూప్ వ్యక్తులు స్నేహపూర్వకంగా ఉంటారు. ఏబీ గ్రూప్ వ్యక్తులు ప్రశాంతంగా..ఓ బ్లడ్ గ్రూప్ వారు అత్యంత నమ్మకంగా ఉంటారని అధ్యయనంలో తెలిపింది.
Health Tips : ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు చికెన్ తింటే ఏమౌతుందో తెలుసా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదు. వీరి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటివారు మంసాహారం విషయంలో కాస్త నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వారి శరీరాలు మాంసాన్ని జీర్ణం చేసుకోలేవు. వీరు చికెన్, మటన్ తక్కువగా తినాలి.