వేరే బ్లడ్ గ్రూప్ రక్తం శరీరంలోకి చేరితే ప్రమాదమా?
ఏదైనా ప్రమాదం జరిగితే బ్లడ్ తప్పకుండా అవసరం
అత్యవసర సమయాల్లో ఒకే బ్లడ్ గ్రూప్ దొరకడం కష్టం
వేరే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే ఇన్ఫెక్షన్లు వస్తాయి
చర్మంపై అలెర్జీ ప్రమాదం
శరీరం మైకం, అలసటకు గురికావడం
రోగనిరోధక శక్తి బలహీనంగా మారడం
మూత్రపిండాలు, గుండెపై ప్రభావం
భారీగా రక్తస్రావం
శరీర రంగు పసుపు రంగులోకి మారడం