Black Pepper: వైట్ పెప్పర్ వర్సెస్ బ్లాక్ పెప్పర్.. రెండింటిలో ఏది బెటర్
బ్లాక్ పెప్పర్లో ఘాటు కారణంగా వంట రుచి పెరుగుతుంది. బ్లాక్ పెప్పర్లో యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణశక్తిని పెంచుతాయి. ఫైబర్‌తో పాటు అదనపు పోషకాలను కలిగి ఉంటాయి. వైట్ పెప్పర్ నల్ల మిరియాల కంటే తక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.