Black Magic In Kakinada : కాకినాడ(Kakinada) జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజ(Black Magic) లతో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచారం గ్రామంలో కలకలం రేపుతోంది. గత నెల 29వ తేదీన గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించడంతో మొదలైన అలజడి ఇప్పటికీ గ్రామంలో కొనసాగుతోంది. ఊళ్ళో ఉన్న శివాలయం సమీపంలో ఓ వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా .. విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాడని గ్రామంలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.
పూర్తిగా చదవండి..Black Magic : కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..!
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా విచిత్రమైన శబ్దాలు చేస్తూ క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Translate this News: