Kaali Jeera: నల్ల జీలకర్ర ఇలా వాడితే షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి
రక్తంలో చక్కెర పెరగడానికి ప్రధాన కారణం సరైన ఆహారం, చెడు జీవనశైలి. నల్లజీలకర్ర మధుమేహం చికిత్సలో ఔషధంగా పనిచేస్తుంది. ఆహారంలో జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం, గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.