Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అంత సీన్ ఇప్పుడుందా? అని సొంత పార్టీ నేతలే ఊగిసలాడుతున్న వేళ.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నో మోర్ డౌట్స్.. అధికారం మనదే' అంటూ ఘంటాపథంగా తేల్చి చెప్పారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు.. కథ మొత్తం మనదే ఉంటుందని కామెంట్స్ చేశారు.