Jithender Reddy: వైరల్గా మారిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్!
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విట్టర్ (X)లో 'వాట్ టు డు, వాట్ నాట్ టు డు' అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ నుంచి మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నా ఆయనకు టికెట్ వస్తుందా? లేదా? అని అనుమానంతో ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం హెడ్లైన్పై క్లిక్ చేయండి.