Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో పదేళ్ల పాలనలో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇది నిరూపిస్తే కరీంనగర్ నుంచి తమ పార్టీ అభ్యర్థి తప్పుకుంటారని అన్నారు.