Ramachandra Rao: అలాంటి వాళ్లు వెళ్లిపోండి.. సొంత పార్టీ నేతలకు బీజేపీ కొత్త చీఫ్ వార్నింగ్!
భారతీయ జనతా పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని తెలంగాణ ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్రావు శనివారం బాధ్యతల స్వీకరించారు. కిషన్రెడ్డి నుంచి రామచందర్రావు బాధ్యతలు తీసుకున్నారు.