BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. రేసులో ఇద్దరే !
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరవీడనుంది. తాజాగా ఈ నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.