Madhavilatha: జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. MAAకు మాధవీలత ఫిర్యాదు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై బీజేపీ లీడర్ మాధవీలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ప్రాస్టిట్యూట్ అని కామెంట్స్ చేసినందుకు మాధవీలత కంప్లైట్ చేసింది. దీనికి సంబంధించిన పత్రాన్ని శివ బాలాజీకి అందజేసింది.