Poison: BJP సీనియర్ లీడర్కు పాయిజన్ ఇచ్చి చంపిన దుండగులు!
శంభాల్లో బీజేపీ లీడర్ గుల్ఫామ్ సింగ్ యాదవ్(60)కు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపారు. 2004 ఉపఎన్నికల్లో ఆయన ములాయం సింగ్ యాదవ్పై పోటీ చేశారు. బీజేపీ గుల్ఫామ్ అనేక కీలక పదవులు కట్టబెట్టింది. దుండగులు బైక్పై వచ్చి ఇంట్లో ఉన్న ఆయనకు విషం ఇచ్చి పారిపోయారు.
/rtv/media/media_files/2025/12/26/fotojet-12-2025-12-26-18-20-35.jpg)
/rtv/media/media_files/2025/03/11/HJOfk62J0mi7gr26iGAy.jpg)