Latest News In Telugu25 ఏళ్ళ కంచుకోట బద్దలు..ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ పాతికేళ్ళుగా ఒడిశాలో ఆపార్టీని ఎవవరూ ఏమీ చెయ్యలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ దాన్ని ఛేదించింది. బీజేడీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. By Manogna alamuru 04 Jun 2024 14:40 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn