Bird Strike Tests: బతికున్న కోళ్లతో విమానానికి పరీక్షలు.. ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!
విమానాలు టేకాఫ్ అయ్యే ముందు విమానం పూర్తి సామర్థ్యం బలాన్ని పరీక్షిస్తారు. పక్షి ఢీకొంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందా? అనేది తెలుసుకోవడం కోసం బతికున్న కోళ్లను ఇంజిన్లోకి పడేస్తారు. దీని కారణంగా ఎలాంటి నష్టం జరుగుతుందో ముందుగానే తెలుసుకుంటారు.
/rtv/media/media_files/2025/10/26/bird-strike-is-affecting-flight-operations-2025-10-26-11-24-10.jpg)
/rtv/media/media_files/2025/06/17/FdgTvjewgSIG4kx2Ig1T.jpg)