TG News: హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు.. మూడు ATMలలో చోరీ
హైదరాబాద్లోని జీడిమెట్ల ప్రాంతంలో దొంగల గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కేవలం ఒకే గంట వ్యవధిలో మూడు వేర్వేరు ATMలలో చోరీలకు పాల్పడి స్థానికుల్లో భయాన్ని కలిగించారు. మార్కండేయనగర్లోని హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల ATM కేంద్రాలో చోరీ చేశారు.
/rtv/media/media_files/2025/09/21/meerut-young-man-absconded-with-bike-pretext-of-test-drive-2025-09-21-18-28-12.jpg)
/rtv/media/media_files/2025/07/09/hyderabad-bank-theft-2025-07-09-08-43-11.jpg)
/rtv/media/media_library/vi/RwDpByV2690/hq2.jpg)