Bihar Bridge Collapse: బీహార్‌లో వరుస వంతెనలు కూలిన ఘటనపై సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రహదారుల శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇటీవల వరుసగా 10కి పైగా వంతెనలు కూలిన ఘటన పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో నితీశ్ ప్రభుత్వాన్ని సమాధానం కోరతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని యునైటెడ్ జనతాదళ్-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ ఇటీవలి కాలంలో కొత్త, పాత వంతెనలు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల వరుసగా 10కి పైగా వంతెనలు కూలిపోయాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
పూర్తిగా చదవండి..