Bihar: బీహార్ లోని హాజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుల్తానాపూర్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
పూర్తిగా చదవండి..Current Shock: ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!
బీహార్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
Translate this News: