తేజస్వీ యాదవ్కు మూడోసారీ దక్కని CM కుర్చి.. బిహార్లో మహాఘట్బంధన్కి బిగ్ షాక్!
బిహార్ రాజకీయాల్లో దూసుకొచ్చిన యువ నాయుకుడు తేజస్వీ యాదవ్కు సీఎం పదవి అందన ద్రాక్షలా అయ్యింది. 2017 నుంచి మూడు సార్లు ఆయన సీఎం అయ్యే అవకాశం చేజారుపోయాయి. 243 స్థానాల్లో దాదాపు190 నియోజకవర్గాల కౌంటింగ్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
/rtv/media/media_files/2025/11/14/bihar-assembly-election-2025-results-2025-11-14-07-00-32.jpg)
/rtv/media/media_files/2025/11/04/tejashwi-yadav-2025-11-04-15-34-12.jpg)