Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఈ పాత వీడియో మీకు గుర్తుందా.. బిగ్ బాస్ తర్వాత మరో సారి ట్రెండింగ్!
కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ విజేతగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ షోకు ముందు ప్రశాంత్ యు ట్యూబ్ లో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ కు సంబంధించిన ఒక పాత వీడియో నెట్టింట్లో వైరలవుతుంది. వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి.