Priyanka Jain: పర్పుల్ లెహంగాలో బార్బీలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ .. చూస్తే ఫ్లాట్!
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్ తో అందాల రచ్చ చేస్తోంది. పర్పుల్ లెహంగాలో ప్రియాంక స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూసేయండి.