అంత రెమ్యూనరేషన్‌కే ఇంత రెచ్చిపోవాలా.. బిగ్ బాస్ బ్యూటీని ఊతికారేస్తున్న నెటిజన్లు!

బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ యాక్టర్ ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఓ డ్యాన్స్ షోలో డీప్ బ్యాక్ నెక్‌లో ఉన్న డ్రెస్‌ ధరించడంతో నెటిజన్లు ఊతికారేస్తున్నారు. ఎంతో పద్ధతిగా ఉండే ప్రియాంక రెమ్యూనరేషన్ కోసం ఇలాంటి గ్లామర్ షోలు చేస్తుందని అంటున్నారు.

New Update
Priyanka Jain

Priyanka Jain Photograph: (Priyanka Jain)

సినీ ఇండస్ట్రీపై చాలా మందికి నెగిటివ్ అభిప్రాయమే ఉంటుంది. ఎందుకంటే ఎంత పద్ధతిగా ఉన్నా కూడా సినిమాలు, సీరియల్‌లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా డ్రెసింగ్ కోడ్ మార్చేస్తారు. ఇలాంటి కోవకి చెందిన వారిలో ప్రియాంక జైన్ ఒకరు. ఈమె సీరియల్ ఆర్టిస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ అయినా ఎంతో పద్ధతిగా ఉండే ఈమె ఓ ఓటీటీ షో కోసం బాగా గ్లామర్ డోస్ పెంచేసింది.

ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

గ్లామర్ ట్రీట్..

బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు కూడా ప్రియాంక జైన్ ఎలాంటి గ్లామర్ షో చేయలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒకప్పటి ప్రియాంక ఎలా ఉండేది.. ఇప్పుడు ఏంటి ఇలా ఉందని అంటున్నారు. ఇటీవల ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో మెంటార్‌గా వ్యవహరిస్తున్న  ప్రియాంక జైన్  బ్లాక్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది. డీప్ నెక్ డ్రెస్‌లో ఆమె కనిపించడంతో నెటిజన్లు ఇలా ఎలా మారిందని అంటున్నారు.

ఇది కూడా చూడండి:  UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

గతంలో ఎన్ని షోలు చేసినా కూడా పెద్దగా గ్లామర్ డోస్ పెంచలేదు. కానీ ఈ షోలో మాత్రం బీభత్సవంగా గ్లామర్ డోస్ పెంచింది. దీనికి ముఖ్య కారణం రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. ఈ డ్యాన్స్ షోలో ప్రియాంక ఒక్కో ఎపిసోడ్‌కి రూ.1.5 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికోసమే ఆమె ఇలా మారిపోయిందని, ఎక్కువగా గ్లామర్ షో చేస్తుందని అంటున్నారు. భారీగా గ్లామర్ షో చేయడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు