Bigg Boss 9 Elemination: హౌస్ నుండి మరో కంటెస్టెంట్ అవుట్..!
బిగ్బాస్ 9 నుండి ప్రియా శెట్టి ఈవారం ఎలిమినేట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్ నుంచి బయటకు వెళ్లారు. అగ్నిపరిక్ష షో ద్వారా గుర్తింపు పొందిన ప్రియా, బిగ్బాస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫ్లోరా సైని మాత్రం ఈ వారం సేఫ్ అయ్యారు.
/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-divvela-madhuri-2025-10-25-18-17-15.jpg)
/rtv/media/media_files/2025/09/28/bigg-boss-9-telugu-priya-shetty-2025-09-28-20-35-14.jpg)