Bigg Boss 7 Telugu: యావర్, అమర్ మధ్య గొడవ.. ఇద్దరికీ చిచ్చు పెట్టిన రతిక..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్, యావర్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీళ్లిద్దరి మధ్య గొడవకు కారణం రతిక అన్నట్లుగా ప్రోమోలో కనిపించింది.