Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి రతిక ఫాదర్.. సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో రతిక ఫాదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు.