Bigg Boss 7 Telugu: గౌతమ్ ఎలిమినేటెడ్..? ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్..!
బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరనీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మంది సభ్యుల్లో శోభ, గౌతమ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.