Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 .. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులంతా ఈ వారం టికెట్ టూ ఫినాలే కోసం పోటీ పడ్డారు. టికెట్ టూ ఫినాలే టాస్క్ చాలా ఆసక్తిగా సాగింది. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పలు ఛాలెంజెస్ లో పాల్గొన్నారు. ప్రతీ లెవెల్ లో స్కోర్ బోర్డు పై తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఈ రేసు నుంచి తొలగిపోయారు. టికెట్ టూ ఫినాలే టాస్క్ చివరి లెవెల్ కు చేరుకున్న సభ్యులు ప్రశాంత్, అర్జున్, అమర్. ఇక యావర్, గౌతమ్, ప్రియాంక, శోభ, శివాజీ తక్కువ స్కోర్ ఉన్నందున రేసు నుంచి తొలగిపోయిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ .. పాపం అమర్.. మళ్ళీ నిరాశే మిగిలింది..!
బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో టికెట్ టూ ఫినాలే రేసు లో టాప్ 2 లో ఉన్న అమర్, అర్జున్ ఫైనల్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ ఫైనల్ ఛాలెంజ్ లో గెలిచిన అర్జున్ టికెట్ టూ ఫినాలే సొంతం చేసుకొని.. బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు.
Translate this News: