Bigg Boss 7 Telugu: గౌతమ్ కు షాకిచ్చిన శోభ.. ఆ విషయంలో నాకు నచ్చలేదు..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు "యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్ మేట్" టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.