Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఇంటి సభ్యుల మధ్య నామినేషన్స్ రచ్చ మొదలైనట్లు కనిపించింది. బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. “ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా మీరు సింహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అసలే చాలా ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తుంది. మీరు అనర్హులుగా భావించిన.. ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటో ఉన్న చికెన్ ముక్కను తీసుకొని సింహం నోట్లో వేసి దాని ఆకలి తీర్చాల్సి ఉంటుందని” తెలిపారు బిగ్ బాస్.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: అన్నా, జర ఆగురాదే.. నువ్వెవరయ్యా.. నాకు చెప్పడానికి..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే .. నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ప్రతీ వారం లానే ఈ వారం కూడా అమర్, యావర్ ఇద్దరు వాదించుకున్నట్లు గా ప్రోమోలో కనిపించింది.

Translate this News: