Bigg Boss 7 Telugu: "గోడ మీద పిల్లిలా మాట్లాడకు".. రతిక పై ఫైర్ అయిన అర్జున్..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అంత కలిసి చర్చించి 1 నుంచి 10 స్థానాల్లో ఎవరి.. ర్యాంకింగ్ ఎక్కడో నిర్ణయించాలని తెలిపారు.
Bigg Boss 7 Telugu: "ఇంకోసారి ఎవ్వరి మీద ఇలాంటి మాటలు చెప్పకు".. రతికకు అమర్ వార్నింగ్..!
బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి యావర్, అర్జున్, ప్రియాంక, శోభ, అశ్విని, గౌతమ్, రతిక, అమర్ నామినేట్ అయ్యారు.
Bigg Boss 7 Telugu: యావర్, అమర్ మధ్య గొడవ.. ఇద్దరికీ చిచ్చు పెట్టిన రతిక..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్, యావర్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీళ్లిద్దరి మధ్య గొడవకు కారణం రతిక అన్నట్లుగా ప్రోమోలో కనిపించింది.
Bigg Boss 7 Telugu: "నేను ఎవరో తెలియకపోతే గూగుల్ ను అడుగు".. ప్రశాంత్ పంచ్ డైలాగ్..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో మొదట్లో అశ్విని, అమర్ నామినేషన్ కాస్త ఫన్నీగా కనిపించినా .. ఆ తర్వాత అర్జున్, ప్రశాంత్ మధ్య జరిగిన వాదనలతో బిగ్ బాస్ ఇల్లంతా హీటెక్కిపోయింది.
Bigg Boss 7 Telugu: "మీరు బిగ్ బాస్ కు మహారాణులు కదా.." ప్రియాంక పై ఫైర్ అయిన అశ్విని..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి.
Bigg Boss 7 Telugu: "నువ్వు బయటకు వెళ్లి చూసిన ఏం చేయలేదులే" .. రతికకు ప్రియాంక కౌంటర్
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఈ వారం నామినేషన్ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి.
Bigg Boss 7 Promo: "నీ సొంతంగా ఒక్కసారైనా నామినేషన్ వేశావా"..? ప్రశాంత్ పై రెచ్చిపోయిన అర్జున్..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఇక అర్జున్ - ప్రశాంత్.. రతిక, శోభ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎప్పుడు కూల్ గా ఉండే అర్జున్ ఈ నామినేషన్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు.
Bigg Boss 7 Telugu: "అమర్.. ఎవ్వరికీ భయపడకు.. తిప్పరా మీసం".. మానస్ మాస్ డైలాగ్ ..!
బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా ఆట, పాటలతో బిగ్ బాస్ ఎపిసోడ్ అంతా ఎంటర్ టైనింగ్ గా సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో యావర్, భోలే ఇద్దరి మధ్య జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో భోలే ఎలిమినేట్ అయ్యి.. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు.