Bigg Boss 7 Telugu: భోలే ఎలిమినేటెడ్..! రతికకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ..!
బిగ్ బాస్ సీజన్ 7.. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శివాజీ, భోలే, గౌతమ్, యావర్, రతిక ఐదుగురిలో రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తోంది. ఊహించని విధంగా భోలే కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.